వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల్లో పుస్తక పఠనా అలవాటును పెంచేందుకు రాష్ట్ర విద్యాశాఖ 'రీడింగ్ డిప్లొమా' అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులు పుస్తకాలు చదివి, సారాంశం తెలిపి రీడింగ్ పాస్‌పోర్టులో నమోదే చేయాల్సి ఉంటుంది.
నిర్దేశిత వార్షిక లక్ష్యాన్ని పూర్తి చేసిన విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో జిల్లా విద్యాశాఖాధికారి ఆమోదంతో డిప్లొమా సర్టిఫికెట్, బ్యాడ్జీలు అందజేసి ప్రోత్సహించనున్నారు.
Comments
Loading comments...

