Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయం 11కే తొలి ఫలితం

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 8:33 AM విశాఖపట్నంGeneral
ఉదయం 11కే తొలి ఫలితం - Udayam
జీవీఎంసీ పరిధిలోని 120 వార్డుల ఓట్ల లెక్కింపునకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా, 11 గంటలకల్లా తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈసారి మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా దాదాపు అన్ని వార్డుల ఫలితాలు వెలువడతాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...