Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాతాళంలోకి భూగర్భ జలాలు

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 8:37 AM హైదరాబాద్General
పాతాళంలోకి భూగర్భ జలాలు - Udayam
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు ప్రమాదకర స్థాయిలో పడిపోయాయి. తక్కువ వర్షపాతం నమోదవడం, భూగర్భ నీటి వినియోగం విపరీతంగా పెరగడంతో నీటి మట్టాలు భారీగా తగ్గాయని భూగర్భ జలశాఖ నివేదిక వెల్లడించింది. కూకట్‌పల్లిలో ఏకంగా 48.35 మీటర్ల లోతుకు జలాలు చేరగా, వికారాబాద్‌లో అత్యధికంగా 13.54 మీటర్ల సగటు నీటిమట్టం నమోదైంది.

Comments

G
Loading comments...