Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూఢనమ్మకంతో శవయాత్ర అడ్డు

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 8:40 AM కరీంనగర్General
మూఢనమ్మకంతో శవయాత్ర అడ్డు - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. అంతిమయాత్రను ఓ కుటుంబం మూఢనమ్మకాలతో అడ్డుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లో పూజ ఉందంటూ రోడ్డుకు కారు అడ్డుపెట్టి శవయాత్రను నిలిపివేశారు. దీంతో గత్యంతరం లేక కుటుంబ సభ్యులు చిన్న సందులో నుంచి అంత్యక్రియలకు వెళ్లాల్సి వచ్చింది.

Comments

G
Loading comments...