Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విహారయాత్ర విషాదసంద్రం

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 8:32 AM జాతీయంGeneral
విహారయాత్ర విషాదసంద్రం - Udayam
కర్ణాటకలోని గోకర్ణ బీచ్‌లో అలల ధాటికి సముద్రంలో కొట్టుకుపోయిన ముగ్గురు బెంగళూరు టెక్కీలు మృతి చెందారు. వీకెండ్ విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. జార్ఖండ్‌కు చెందిన శోభా దాస్, మొహమ్మద్‌ అక్రంలతో పాటు గల్లంతైన విశ్వ (24) మృతదేహం లభ్యమైంది. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Comments

G
Loading comments...