వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరిలో వెలుగుచూసిన అక్రమ అండాల విక్రయ ముఠా దంపతుల కోరిక మేరకు కులం, మతం, రంగు, చదువుల ఆధారంగా యువతుల నుంచి అండాలు సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
7 రాష్ట్రాల నుంచి ఏజెంట్ల ద్వారా యువతులను తెచ్చి 23 ఐవీఎఫ్ కేంద్రాలకు సరఫరా చేసేవారని, కస్టమర్ల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారని తెలిపారు.
Comments
Loading comments...

