వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని చంద్రకళ కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ హాస్టల్ గదిలో ఫోన్ మాట్లాడుతూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు హరికృష్ణను సాంకేతిక పరిజ్ఞానంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Loading comments...

