Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్లీన్‌.. ట్రాఫిక్‌ ఫ్రీ హైదరాబాద్‌

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 8:42 AM హైదరాబాద్General
క్లీన్‌.. ట్రాఫిక్‌ ఫ్రీ హైదరాబాద్‌ - Udayam
గ్రేటర్‌ హైదరాబాద్‌ను చెత్త రహితంగా, ట్రాఫిక్‌ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ ఇంటింటి చెత్త సేకరణ సమర్థంగా జరగాలన్నారు. సిగ్నల్‌ ఫ్రీ వ్యవస్థకు అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మించాలని, మొక్కలు, నిర్మాణాలకు మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి ‘గ్రీన్‌ వాటర్‌’ వినియోగించాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...