Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేనమామ ఇంట్లోనే అల్లుడి చోరీ

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 9:08 AM మెదక్General
మేనమామ ఇంట్లోనే అల్లుడి చోరీ - Udayam
మంచి ఫోన్‌ కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక ఓ యువకుడు తన మేనమామ ఇంటికే కన్నం వేసిన ఘటన సంగారెడ్డి జిల్లా అందోలు మండలం మన్‌సానిపల్లిలో వెలుగుచూసింది. బాధితులు శుభకార్యానికి వెళ్లిన సమయంలో 5 తులాల బంగారం దొంగిలించాడు. గ్రామంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడైన మేనల్లుడు చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి సొత్తు, బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...