Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కా‘షా’య సంద్రం భాగ్యనగరం

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 8:46 AM హైదరాబాద్General
కా‘షా’య సంద్రం భాగ్యనగరం - Udayam
హైదరాబాద్‌లో సోమవారం బీజేపీ చేపట్టిన మహాపాదయాత్రతో భాగ్యనగరం కాషాయమయమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ యాత్రలో డప్పు దరువులు, డీజే పాటలు, కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగుదేశం, జనసేన శ్రేణులతో పాటు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అమిత్‌షా ప్రసంగానికి పెద్దఎత్తున స్పందించిన కార్యకర్తలు ‘జై శ్రీరామ్, భారత్‌ మాతాకీ జై’ నినాదాలతో హోరెత్తించారు.

Comments

G
Loading comments...