Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడి రామమూర్తి క్రీడా మైదానం పరిశీలన

Follow Udayam on Google
K Anuradha Sep 17, 2026 5:15 PM శ్రీకాకుళంGeneral
కోడి రామమూర్తి క్రీడా మైదానం పరిశీలన - Udayam
కోడి రామమూర్తి క్రీడా మైదానంలో గ్యాలరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి మైదానం నిర్మాణ పనులను పరిశీలించారు. గ్యాలరీ, పార్కింగ్, వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలించి, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...