వార్తలకు తిరిగి వెళ్లండి

నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్, పల్నాడు ప్రజానేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు 7వ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు.
ప్రజల కోసం ఆయన చేసిన సేవలు, పల్నాడు ప్రగతి కోసం చూపిన దార్శనికత ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.
Comments
Loading comments...

