Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొనరావుపేట సింగిల్ విండో డైరెక్టర్లకు కేకే మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 20, 2026 5:06 PM రాజన్న సిరిసిల్లGeneral
కొనరావుపేట సింగిల్ విండో డైరెక్టర్లకు కేకే మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు - Udayam
కొనరావుపేట మండలం సింగిల్ విండో డైరెక్టర్లుగా నియమితులైన భూక్య ప్రకాష్ నాయక్ శంకర్ నాయక్ భూమయ్యలను నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో S.I.R కోఆర్డినేటర్ టోనీ మాజీ టౌన్ ప్రెసిడెంట్ చొప్పదండి ప్రకాష్ మరియు వీర్నపల్లి మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నూతన డైరెక్టర్లు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...