Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొంపల్లి లో ఎండిపోయిన మొక్కజొన్న

Follow Udayam on Google
కొంపల్లి లో ఎండిపోయిన మొక్కజొన్న - Udayam
వికారాబాద్ మున్సిపల్ కొంపల్లి లో వర్షాలు లేక మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోయింది. రైతు సుమారు ఎకరా పొలంలో సాగు చేసిన పంట నెల రోజులుగా వర్షాలు కురవకపోవడంతో దెబ్బతిన్నది. పంట ఎండిపోవడంతో రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందించాలని కోరారు

Comments

G
Loading comments...