వార్తలకు తిరిగి వెళ్లండి

రేవల్లి మండలం కొంకలపల్లి గ్రామంలో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి శంకుస్థాపన చేశారు.
గోదాం నిర్మాణం పూర్తయితే రైతులు తమ ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

