Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండవాలు ప్రాంతాల్లో ప్రభుత్వ పరిశీలన

Follow Udayam on Google
Raj Kumar Sep 23, 2026 3:00 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
కొండవాలు ప్రాంతాల్లో ప్రభుత్వ పరిశీలన - Udayam
తీవ్ర వాయుగుండం ప్రభావంతో నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని గోపాలపట్నం లక్ష్మీ నగర్ కొండవాలు ప్రాంతాల్లో ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) క్షేత్రస్థాయిలో పర్యటించారు. వర్షాల ధాటికి దెబ్బతిన్న కొండచరియలను పరిశీలించిన ఆయన, స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...