వార్తలకు తిరిగి వెళ్లండి
భారీ వర్షాలకు కొట్టుకుపోయిన సిరికొండ మండలం కొండూరు కప్పలవాగు బ్రిడ్జి తాత్కాలిక మొరం రోడ్డుకు మరమ్మతులు ప్రారంభమయ్యాయి. గత వారం ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి బ్రిడ్జిని పరిశీలించి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
దీంతో కాంట్రాక్టర్ సోమవారం మరమ్మతు పనులు ప్రారంభించారు. రాళ్లు వేసి మొరం పోస్తున్నామని, వర్షాలు కురవకపోతే వారం రోజుల్లో పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

