వార్తలకు తిరిగి వెళ్లండి

కొండూరు హైస్కూల్‌లో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడకు శనివారం భూమిపూజ నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సహకారంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.
అలాగే గ్రామంలో బోరు మోటార్ ఏర్పాటుకు, స్మశానవాటిక వద్ద కల్వర్టు నిర్మాణానికి రూ.3.50 లక్షలు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు .
Comments
Loading comments...

