Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపల్లిలో కూటమికి 22,334 ఓట్లు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 12:54 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
కొండపల్లిలో కూటమికి 22,334 ఓట్లు - Udayam
కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి 22,334 ఓట్లు పోలయ్యాయి. వైసీపీకి 12,836, కాంగ్రెస్‌కు 288, బీసీవైకి 98 ఓట్లు వచ్చాయి. నలుగురు స్వతంత్ర అభ్యర్థులకు వరుసగా 51, 652, 64, 534 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 285 ఓట్లు రాగా, 847 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి.

Comments

G
Loading comments...