Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండకల్ మాజీ సర్పంచ్ మృతి

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 11:52 AM రంగారెడ్డి General
కొండకల్ మాజీ సర్పంచ్ మృతి - Udayam
శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామ మాజీ సర్పంచ్ ఉసిరెడ్డి అనంత్ రెడ్డి (70) మంగళవారం ఉదయం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సర్పంచ్‌గా గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ప్రజలు గుర్తు చేసుకున్నారు. వివిధ పార్టీల నాయకులు ఆయన నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంత్ రెడ్డి మృతితో కొండకల్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Comments

G
Loading comments...