Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండచరియలు విరిగిపడిన ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Raj Kumar Sep 23, 2026 2:19 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
కొండచరియలు విరిగిపడిన ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే - Udayam
విశాఖ ఉత్తర నియోజకవర్గం 46వ వార్డు పరిధిలోని కైలాసపురం కస్తూరి నగర్‌లో ఈరోజు కొండచరియలు విరిగిపడిన ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు, ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారు, ఆర్డీవో గీత సంగీత్ మాధురి గారు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

Comments

G
Loading comments...