వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన చేపట్టారు. ఎంఈవో లక్ష్మీ నరసయ్య ఆధ్వర్యంలో దరఖాస్తుదారుల అర్హత, ధ్రువపత్రాలను పరిశీలించారు.
అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేశారు. ఈ ప్రక్రియలో గ్రామపంచాయతీ కార్యదర్శి పాల్గొని అధికారులకు సహకరించారు.
Comments
Loading comments...

