వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం, పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా లేకపోవడంపై ఆమె ఆరా తీసినట్లు తెలుస్తోంది.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పనిచేయాలని మీనాక్షి సూచించినట్లు సమాచారం.
Comments
Loading comments...

