Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపిన కొండా సురేఖ

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 5:35 PM హన్మకొండ General
సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపిన కొండా సురేఖ - Udayam
తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. తనపై సీఎం చూపిన ఆదరాభిమానాలకు ధన్యవాదాలు చెబుతూ, ఆయన ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...