Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ డ్రైవర్‌ అరెస్ట్

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 11:41 AM వరంగల్General
వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసి, ఇనుప రాడ్లతో దాడి చేసిన కేసులో కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు ఈ ఘటనపై సుమంత్‌పై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. కేసులో భాగంగానే డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...