Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా కొండా సురేఖ జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 1:14 PM వరంగల్General
ఘనంగా కొండా సురేఖ జన్మదిన వేడుకలు - Udayam
వరంగల్‌ పోచమ్మ మైదాన్‌ సెంటర్‌లో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోకుల నవీన్‌రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కొండా సుస్మిత పటేల్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేక్‌ కట్‌ చేసి మంత్రి సురేఖకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వాహనదారులకు హెల్మెట్లు, నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...