వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పైపుల లీకేజీ కారణంగా మంచినీరు వృథాగా పోతోంది. ఈ విషయంపై ఉపాధ్యాయులు, సిబ్బంది ఎవరూ పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నీటితో పాటు విద్యుత్ కూడా వృథా అవుతోందని, వెంటనే పైపుల లీకేజీలను అరికట్టి మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

