Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోల్‌కతా హోటల్‌లో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి

Follow Udayam on Google
విహార్ Aug 19, 2026 12:12 PM జాతీయంGeneral
కోల్‌కతా హోటల్‌లో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి - Udayam
కోల్‌కతాలోని ఫ్రీ స్కూల్ స్ట్రీట్‌లో హోటల్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగి ఓ చిన్నారితో సహా 9 మంది మృతి చెందారు. సుమారు 60 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. హోటల్‌లో ప్రాథమిక అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు లేవని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదానికి కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. పరారీలో ఉన్న హోటల్ యజమాని, సిబ్బంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...