Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొలికపూడి శ్రీనివాసరావు సవాల్

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 7:29 AM హైదరాబాద్General
కొలికపూడి శ్రీనివాసరావు సవాల్ - Udayam
తనపై నిరాధార ఆరోపణలు చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్యకు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. ఆరోపణలు నిరూపిస్తే తలదించుకుంటానని, లేనిపక్షంలో తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్టపరంగా మరియు తీవ్ర స్థాయిలో చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

Comments

G
Loading comments...