Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడుకు పేరును ప్రకటించిన నారా రోహిత్

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 12:15 AM జాతీయంవినోదం
కొడుకు పేరును ప్రకటించిన నారా రోహిత్ - Udayam
తమ కుమారుడి పేరును నటుడు నారా రోహిత్‌ వెల్లడించారు. తమ బిడ్డకు ‘నందన్ రామ నారా’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. “నందన్ అంటే అపారమైన ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకొచ్చేవాడు. తాతయ్యను గౌరవిస్తూ ‘రామ’ అనే పేరును పెట్టాం. మా చిన్న నందన్‌కు ప్రపంచంలోకి స్వాగతం. నువ్వే మా గొప్ప ఆశీర్వాదం” అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...