Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌లో పాంచజన్య సంకల్ప సభకు సర్వం సిద్ధం

Follow Udayam on Google
G,SATHISH Sep 19, 2026 10:17 PM హైదరాబాద్General
కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి కాలేజీ గ్రౌండ్‌లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పాంచజన్య సంకల్ప సభ జరగనుంది. సభ కోసం భారీ వేదిక, 10 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. కొడంగల్ నుంచి కోస్గి వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత సభలో స్వీయ రాజకీయ శక్తి, సబ్బండ వర్గాల అభివృద్ధి, సాధికారతపై తన భవిష్యత్ ప్రణాళికలను నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...