వార్తలకు తిరిగి వెళ్లండి
కొడంగల్ గడ్డపై నుంచి తాను బహుజనుల బాణాన్నని, యువకుల యుద్ధ నినాదాన్నని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తాను అంబేద్కర్ వాదాన్ని, ఫూలే ఆత్మగౌరవ నినాదాన్ని అని వ్యాఖ్యానించారు.
బహుజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం తన గొంతుకను వినిపిస్తానని ఆమె స్పష్టం చేశారు.
Comments
Loading comments...

