వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో ఎవరికీ లాభం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా నిలిపివేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల భూ కబ్జాలపై మాట్లాడినందుకే తమపై దాడి చేశారని, ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు.
Comments
Loading comments...

