Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్చురీలో మృతదేహాన్ని కొరికిన ఎలుకలు

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 8:56 PM వరంగల్General
మార్చురీలో మృతదేహాన్ని కొరికిన ఎలుకలు - Udayam
వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాయపర్తిలో వాహనం ఢీకొని మృతి చెందిన గారే వీరయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వర్ధన్నపేట మార్చురీకి తరలించగా.. ఎలుకలు ఓ కన్నును కొరికేశాయి. మార్చురీలో కనీస వసతులు లేకపోవడంపై మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...