వార్తలకు తిరిగి వెళ్లండి

66వ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం కొడిమ్యాల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గాజుల అజయ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ, స్వీట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గోల్కొండ రాజు కొడిమ్యాల సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి పూడూర్ సర్పంచ్ కడారి మల్లేశం రమణారెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

