వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీ PM అయితే దేశం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ కాటూరి వెంకటేశ్వర్లు పాదయాత్ర చేపట్టారు.
జూన్ 19న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 'RAGA FOR RISE OF INDIA' పేరుతో ప్రారంభించిన ఈ పాదయాత్ర ఆదివారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోకి ప్రవేశించింది. ఈ యాత్రలో అడ్వకేట్తో పాటు 8 మంది బృందం సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

