వార్తలకు తిరిగి వెళ్లండి

భాద్రపద పౌర్ణమి వేళ నిండు చంద్రబింబం నీలాకాశంలో కనువిందు చేసిన హార్వెస్ట్ మూన్... నెల్లూరు జిల్లా పొదలకూరులో శనివారం సాయంత్రం భాద్రపద పౌర్ణమి వేళ నీలాకాశంలో నిండు చంద్రుడు కనువిందు చేశాడు.
సంవత్సరంలో చంద్రుడు ఒకసారి శరదృతువు చంద్రుడు చాలా దగ్గరగా వస్తాడు. దీన్ని హార్వెస్ట్ మూన్ అంటారు. ఈ సమయంలో చంద్రుడు ఎక్కువగా ప్రకాశిస్తుంటాడు. అలాగే పూర్వ కాలంలో విద్యుత్ సదుపాయాలు లేకుండా ఉండేవి.
Comments
Loading comments...

