Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనురెప్పలే కాటేస్తే.. దారుణం!

Follow Udayam on Google
Shruthi Nov 18, 2026 8:53 AM మహబూబాబాద్ General
కనురెప్పలే కాటేస్తే.. దారుణం! - Udayam
మహబూబాబాద్ జిల్లా దామ్యతండాలో కుటుంబ కలహాలతో తల్లి సుప్రజ తన ఎనిమిది నెలల కూతురు త్రిషను గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన ఆమె ప్రస్తుతం మానుకోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అత్త, భర్త, ఆడపడుచు వరకట్నం కోసం వేధించారని ఆమె మరణవాంగ్మూలం ఇవ్వడంతో, వారిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.

Comments

G
Loading comments...