వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 8 బీసీ వసతి గృహాలను మూసివేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వీటిలో మందస బీసీ బాలికల హాస్టల్లో విద్యార్థుల సంఖ్య 50 కంటే తక్కువగా ఉందని, మిగతా 7 హాస్టళ్లలో 65 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. గతంలోనూ మందస హాస్టల్ మూసివేతకు ప్రయత్నాలు జరగ్గా, తల్లిదండ్రుల విజ్ఞప్తితో ప్రక్రియ నిలిచింది. సిగడాం హాస్టల్లో విద్యార్థుల సంఖ్యను 70కి పైగా పెంచినట్లు సమాచారం.
Comments
Loading comments...

