వార్తలకు తిరిగి వెళ్లండి

అల్పపీడన ప్రభావంతో గుర్ల మండలం జిల్లాలోనే అత్యధికంగా వర్షపాతం 65mm నమోదయ్యే మండలంగా నిలిచిందని గుర్ల MRO ఆదిలక్ష్మి బుధవారం తెలిపారు.
ఆమె మాట్లాడుతూ ఈ రెండు రోజుల్లో మండలంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. ఈ మేరకు MRO కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పంట, ఇతర నష్టాలపై నివేదిక అధికారులకు అందిస్తామని తెలియజేశారు.
Comments
Loading comments...

