Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంట్రోల్ రూమ్లోనే రాత్రంతా కలెక్టర్

Follow Udayam on Google
B. Rajesh Sep 24, 2026 12:57 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
తుఫాను ముప్పు నేపథ్యంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి రాత్రంతా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్లో ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. బుధవారం రాత్రి 8 గంటలకు కంట్రోల్ రూమ్కు చేరుకున్న ఆయన గురువారం ఉదయం వరకు అక్కడే ఉండి ప్రతి గంటకూ జిల్లాలోని పరిస్థితులను సమీక్షించారు. క్షేత్రస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...