Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరులో కొనసాగుతున్న జ్ఞాన జ్యోతి శిక్షణ

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 3:03 PM నెల్లూరుGeneral
అల్లూరులో కొనసాగుతున్న జ్ఞాన జ్యోతి శిక్షణ - Udayam
అల్లూరుపేట జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో సోమవారం ఐదోరోజు జ్ఞాన జ్యోతి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అంగన్వాడీలకు పూర్వ ప్రాథమిక విద్య, చిన్నారుల ఎదుగుదల, ఆరోగ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులు సూచించారు. రిసోర్స్ పర్సన్స్ నాగరాజు, చంద్రశేఖర్, బాబు, సూపర్వైజర్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...