Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కణితివూరులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Raghu Sep 30, 2026 2:04 PM శ్రీకాకుళంGeneral
కణితివూరులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం - Udayam
​నందిగాం మండలం కణితివూరు గ్రామంలో పల్లె పండుగ-3.0 కార్యక్రమంలో భాగంగా శివాలయం నుంచి మెయిన్ సీసీ రోడ్డు వరకు నిర్మాణ పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పల్లె మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, గ్రామాభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు కవిటి విశ్వనాథం, గ్రామ పెద్దలు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...