వార్తలకు తిరిగి వెళ్లండి

‘తలవర’తో గుర్తింపు పొందిన మలయాళ దర్శకుడు అఖిల్ అనిల్‌కుమార్ కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. విభిన్నమైన రొమాంటిక్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాతో వివేక్ మంజునాథ్ హీరోగా పరిచయం అవుతూ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
శశి, శ్రీతిష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2027 జనవరి ప్రారంభంలో చిత్రీకరణ మొదలుకానుంది.
Comments
Loading comments...

