Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరిలో లక్ష్మీ నరసింహస్వామి పల్లకి సేవ

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 1:46 PM మార్కాపురంGeneral
కనిగిరిలో లక్ష్మీ నరసింహస్వామి పల్లకి సేవ - Udayam
కనిగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. అర్చకులు చోడ వీరభద్రస్వామి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం కోటా శ్రీనివాసులు దంపతులు, కవిత, సతీశ్‌కుమార్, సుమలత ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...