వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరి పెద్ద చెరువు నుంచి ఏఎంసీ కార్యాలయం వరకు డబుల్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ మార్గం గుంతలమయంగా మారడంతో వాహనదారులు, స్థానికులు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ సమస్యపై ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి స్పందించి డబుల్ రోడ్డు మంజూరు చేయించారు. ఈ క్రమంలో రోడ్డు పనులను వేగంగా చేపడుతున్నారు.
Comments
Loading comments...

