వార్తలకు తిరిగి వెళ్లండి

కనేకల్ మండలంలోని 18 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బిదురుకొంతం, సొల్లాపురం ఎస్సీ, గోపులాపురం ఎస్సీ మహిళకు కేటాయించారు. బెనికల్, కనేకల్, యర్రగుంట బీసీ, ఉడేగోలం, కలేకుర్తి, రచ్చుమర్రి బీసీ మహిళకు రిజర్వ్ అయ్యాయి.
గనిగేర, హనకానహాల్, హులికెర, జక్కలవడికి అన్రిజర్వుడ్, బ్రహ్మసముద్రం, గరుడచేడు, మాల్యం, ఎన్.హనుమాపురం, తుంబిగనూరు అన్రిజర్వుడ్ మహిళకు కేటాయించారు.
Comments
Loading comments...

