Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కండక్టర్ ప్రవళిక మృతిపై హకీంపేట్‌లో నిరసన

Follow Udayam on Google
Harika Nov 04, 2026 12:44 PM మేడ్చల్ మల్కాజిగిరి General
కండక్టర్ ప్రవళిక మృతిపై హకీంపేట్‌లో నిరసన - Udayam
మణుగూరు ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతికి నిరసనగా హకీంపేట్ డిపోలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి సంతాపం తెలిపారు. జేఏసీ గోపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చిల్లర వివాదంలో బస్సు నుంచి కిందపడిన ప్రవళిక టైరు కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. కార్మికులపై దాడులు పునరావృతమైతే సహించబోమని జేఏసీ నాయకులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...