Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంచల్‌ తండాలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 1:25 PM యాదాద్రి భువనగిరిGeneral
కంచల్‌ తండాలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ - Udayam
బొమ్మలరామారం మండలం కంచల్‌ తండా గ్రామపంచాయతీలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బేబీ రమేశ్‌ నాయక్‌, ఉపసర్పంచ్‌, గ్రామపెద్దలు, అధికారులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...