Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్మర్‌పల్లి ప్రజావాణికి రెండు ఫిర్యాదులు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 4:37 PM నిజామాబాద్General
కమ్మర్‌పల్లి ప్రజావాణికి రెండు ఫిర్యాదులు - Udayam
కమ్మర్‌పల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి రెవెన్యూ శాఖకు సంబంధించి రెండు ఫిర్యాదులు అందాయి. ఎంపీడీవో సదాశివ, ఎంఈవో ఆంద్రయ్య, డిప్యూటీ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే ప్రజావాణిని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.

Comments

G
Loading comments...